DNB News - తెలంగాణ / : నేరాల కట్టడి, ప్రజల భద్రతే లక్ష్యంగా CP సుమతి మరోసారి రంగంలోకి దిగారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ‘SEAL-M' ఆపరేషన్ చేపట్టారు. నిన్న రాత్రి 10 నుంచి 12 గంటల వరకు ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని 54 కీలక ప్రాంతాల్లో 1,098 మంది పోలీసులతో దిగ్బంధనం చేశారు.జాతీయ రహదారులు, ORR ఎగ్జిట్లో వాహనాలు, అనుమానితులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సుమతి హెచ్చరించారు..!!
Admin
DNB News