DNB News - తెలంగాణ / : ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పలువురిని హనీట్రాప్ చేసిన ఓ వ్యక్తిని మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ యువకుడు ప్రముఖ కళాశాల విద్యార్థినితో పాటు పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఫొటోలు, వీడియోలతో బెదిరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, కేరళం, తమిళనాడుతో పాటు పాకిస్థాన్, టర్కీ, కెనడాలోనూ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతోంది..!!
Admin
DNB News