Friday, 18 September 2026 03:58:40 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

శ్రీవల్లి గెలుపును ఎవరు ఆపలేరు

Date : 09 February 2026 12:27 PM Views : 153

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం: ఎవరెన్ని అవాకులు చెవాకులు పేలిన ఎన్ని విధాలుగా ప్రచార అస్త్రాలు సంధించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని చూసిన 60 వ డివిజన్లో భీమా శ్రీవల్లి గెలుపు నల్లేరుపై నడకే అని స్థానికులు చెప్తున్నారు. డివిజన్లో ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటూ మంచితనానికి మారుపేరుగా భీమా దంపతులు నిలుస్తున్నారు. ఆ మంచితనమే ఇప్పుడు వారి గెలుపునకు శ్రీరామరక్షగా నిలవనుంది. కొంతమంది భీమా దంపతులు పార్టీలు మారుతున్నారని ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్న కానీ వారి మంచితనం, నిస్వార్థ సేవ గుణం తెలిసిన ప్రతి ఒక్కరు వారిని ఆదరిస్తున్నారని అక్షర సత్యం. తమ వార్డును ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే వారు పార్టీలు మారుతున్నారు తప్ప... రంగులు మార్చే ఊసరవెల్లిలా ఎవరికి అధికారం ఉంటే వారికి గొడుగు పట్టేలా మనస్తత్వం వారిది కాదండి...గెలుపోటములు పక్కన పెడితే ప్రజలతో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే భీమా శ్రీధర్ - శ్రీవల్లి దంపతులంటే 60 డివిజన్లో తెలియని వారు ఉండరు. శ్రీవల్లి గతంలో కౌన్సిలర్ గా ఉన్న సమయంలో వార్డు అభివృద్ధి కోసం ఎంతో పని చేశారు. ఎవరిని ప్రలోభాల గురి చేసిన ప్రజలు భీమా కుటుంబం అయితే ఉన్నారనేది తేటతెల్లమవుతుందని భీమా శ్రీధర్ ఓటమి చవి చూస్తారని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కానీ వారి గెలుపును ఎవరు ఆపలేరంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: