Friday, 18 September 2026 06:58:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

అమెరికా-ఇరాన్‌ మధ్య ఫలించిన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం

Date : 08 April 2026 02:56 PM Views : 82

DNB News - తెలంగాణ / : పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో.. చర్చల అనంతరం కాల్పుల విరమణ ప్రకటన చేసిన ట్రంప్ శాశ్వత శాంతి దిశగా అడుగులేస్తున్నామన్న ట్రంప్ ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధృవీకరించిన ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధి తెరిచేందుకు ఇరాన్‌ అంగీకారం ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో చర్చలు 10 పాయింట్ల శాంతి ఒప్పందం ప్రణాళికపై చర్చించనున్న అమెరికా-ఇరాన్‌ ప్రాంతీయస్థావరాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపశ్చిమాసియా వార్‌పై పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం ఇరాన్‌కు ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని.. డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇరాన్‌ కూడా సానుకూలంగా స్పందించాలన్న షెహబాజ్‌ హర్మూజ్‌ జలసంధి 2 వారాల పాటు తెరవాలని సూచన 14 రోజులు కాల్పుల విరమణకు పాక్‌ ప్రధాని ప్రతిపాదన ఇరాన్‌కు అమెరికా డెడ్‌లైన్‌ పొడిగింపు ఇరాన్‌కు డెడ్‌లైన్‌ను 2 వారాలు పొడిగించిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్తాన్‌ ప్రధాని ప్రతిపాదనకు ట్రంప్‌ అంగీకారం ఇరాన్‌ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి-ట్రంప్‌

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :