Sunday, 01 November 2026 04:15:58 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!!

Date : 31 October 2026 12:14 PM Views : 13

DNB News - తెలంగాణ / : సూపర్ ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు మందగించి వర్షాభావ ముప్పు పొంచి ఉన్నట్లు ఎకనామిక్ కమిటీ అధ్యక్షుడు డా.గంగాధర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి పరిరక్షణపై నేడు నాంపల్లి గాంధీ సెంటెనరీ హాల్లో ఉ. 10:30 నుంచి సదస్సు నిర్వహించనున్నారు. 8.9Cr. Tons ధాన్య నిల్వలు ఉన్నా నీటి కొరత ముప్పు తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. జలమండలి MD అశోక్ రెడ్డితో పాటు శాస్త్రవేత్తలు ప్రసంగిస్తారు..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :