DNB News - తెలంగాణ / : అశ్వారావుపేట: మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయం వేడెక్కింది. బిఆర్ఎస్. టిడిపి మద్దతుతో అశ్వారావుపేట మున్సిపాలిటీ బరిలో నిలిచిన 22 మంది వార్డు కౌన్సిలర్ సభ్యులు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అభిమానులతో కలిసి అశ్వారావుపేట లోని ప్రధాన రహదారీ నందు షాప్ టూ షాప్ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చ.నాగేశ్వర రావు గారు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, బరగడ.కృష్ణా,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,మండల నాయకులు జూపల్లి.రామారావు,పద్మజ,కాసాని.చంద్రమోహన్,నాని, కాట్రం.స్వామి దొర, వగ్గెల.పూజా, మోహన్ రెడ్డి,అంకత.మల్లికార్జున రావు,చైర్మన్ అభ్యర్థి.కాసాని.నాగ శేష పద్మ, నారం.రాజా శేఖర్, మోటూరి.మోహన్, జీవన రావు, సోయం.వీరభద్రం,అఖిల్, శెట్టిపల్లి.రఘురామ్, సోమని.రమేష్,రెండు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా ఇంటింటికీ తిరుగుతూ,అభివృద్ధి కోసం తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ముఖ్య నాయకులు వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
Admin
DNB News