Sunday, 02 August 2026 11:55:36 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

వెలుగుమట్ల @ 22న న్యూ డెమోక్రసీ ఖమ్మం బంద్

Date : 17 March 2026 04:06 PM Views : 66

DNB News - తెలంగాణ / : వెలుగుమట్ల భూ నిర్వాసితులకు అండగా మార్చి 22న ఖమ్మం నగర బంద్ కు CPI (ML - న్యూ డెమోక్రసీ) పిలుపు... ఖమ్మం శివారు వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కూల్చి వేసిన దగ్గరే ఇళ్ల నిర్మాణం చేయాలని CPI (ML - న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు ఆవునూరి మధు కోరారు. సమస్య పరిష్కారానికి ఈ నెల 22న ఖమ్మం నగర బందులో ప్రజలు, పార్టీ శ్రేణులు, వివిధ వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొని, విజయవంతం చేసి, నిరుపేదలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నాయకులు మాట్లాడారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య మాట్లాడుతూ బందు సందర్భంగా నగరంలో భారీగా మోటార్ సైకిల్ ప్రదర్శన, విస్తృతంగా కరపత్రాలతో ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో CPI (ML - న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు వెంకట్రామిరెడ్డి, వై ప్రకాష్, ఖాసిం, గిరి, సురేష్, లక్ష్మి, గొర్రెపాటి రమేష్, సుదర్శన్, మోహన్ రావు, జానకి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: