Sunday, 02 August 2026 12:21:56 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

గ్రామం ఇంటికన్నే - కేసముద్రం మండలం

Date : 26 March 2026 04:10 PM Views : 71

DNB News - తెలంగాణ / : పేద కుటుంబానికి అండగా 'సమ్మి గౌడ్ ఫౌండేషన్': కన్నీటి బాధలో ఉన్న దళిత కుటుంబానికి భరోసా! మృతుడు సోమారపు సాయిలు కుటుంబానికి పరామర్శ, క్వింటాల్ బియ్యం వితరణ.. క్లిష్ట సమయంలో ఉదారత చాటుకున్న అండగా సమ్మిగౌడ్ - కోతి వెంకటేశ్వర్లు గౌడ్ , మల్లయ్య యాదవ్ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామం - మానవత్వమే మతం అని చాటుతూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఇంటికన్నె గ్రామానికి చెందిన దళిత కుటుంబ పెద్ద సోమరపు సాయిలు ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ విషయం కోతి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లయ్య విషయం తెలుసుకున్న ఫౌండేషన్ అధినేత చిలివేరు సమ్మి గౌడ్, బుధవారం బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. సాయిలు భార్య పూలమ్మ, కుమార్తె రమ్య మరియు వారి పిల్లలను ఓదార్చిన, సాయిలు చితపటానికి పూలు వేసి నివాళి అర్పించారు సమ్మి గౌడ్, "మేము ఉన్నాం.. అధైర్య పడకండి" అంటూ వారికి ధైర్యాన్ని నూరిపోశారు.ఇంటికన్నే గ్రామ పెద్దలు, కేవలం మాటలతో సరిపెట్టకుండా, తక్షణ సహాయంగా కింద ఆ కుటుంబానికి క్వింటాల్ బియ్యం అందజేశారు.. గ్రామ నాయకుల ప్రశంసలు: ఈ మానవీయ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..కేసముద్రం మండలంలో పార్టీలకు,కులాలకు, మతాలకు, సంబంధం లేకుండా కడు భీధవాడు కష్టం లో ఉన్నడు అనీ తెలియజేసిన వెంటనే భాదిత కుటుంబాలు క్లిష్ట సమయం లో ఉన్న సందర్బంలో స్పందించి వారి, వారి గ్రామానికి వచ్చి సమ్మి గౌడ్ చేస్తున్న సామాజిక సేవలు వెలకట్టలేనివి అని వారు ఈ సందర్భంగా కొనియాడారు.. కార్యక్రమంలో సమ్మిగౌడ్ వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య, కోతి వెంకటేశ్వర్లు, భూక్య దేవేందర్, చెలగోల కట్టయ్య, చిలగోల ముత్తయ్య, మిట్టగడుపుల యాకయ్య, కదిర రాజు, దోమ్మటి రాజు, కదిరి హరీష్, వర్దల్లి రంజిత్, బానోతు యాకోబు, మంగ్య, వార్డు సభ్యులు బోళ్ళ రమేష్, దారావత్ లాలు, భూక్య వెంకన్న తదితరులు పాల్గొని సమ్మి గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: