DNB News - తెలంగాణ / : వారి భౌతికకాయానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ సంతాపం ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ , వైరా మార్కెట్ చైర్మన్ బొల్లా గంగాధర్ రావు , రంగా జనార్దన్, వీరంశెట్టి సీతారాములు .
Admin
DNB News