Monday, 03 August 2026 10:33:42 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం మరియు 13వ వార్షికోత్సవ ఆహ్వానము

Date : 22 April 2026 11:30 AM Views : 96

DNB News - తెలంగాణ / : విజయలక్ష్మీ సమేత కనక దుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్. సద్వజ పరివార స్థిర ప్రతిష్ఠా మహోత్సవ మరియు 13వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక స్వస్తిశ్రీ పరాభవ నామ సంవృతర వైశాఖ శు అష్టమి శుక్రవారము తేది: 24-04-2026 నుండి వైశాఖ శు దశమి తేది 26-4-2026 ఆదివారం వరకు కార్యక్రమములు తేది : 24-4-2026 శుక్రవారం రోజున ఉదయం గం 7-47 ని॥లకు రక్షాబంధనము, పంచగవ్యప్రాశనము, బుత్విగ్వరనమ్, అఖండ దీప స్థాపన, ప్రధానకలశస్థాపన, ఆశీర్వాదం మరియు ప్రసాద వితరణ, చతుర్వేదసేవ తేది : 25-4-2026 శనివారం రోజున అధివాసములు, విశేష పూజాహోమములు ఆచార్యులతో, శయ్యాధివాసము, స్థాపిత దేవతార్చన, భక్తులచే సామూహిక కుంకుమార్చన, చతుర్వేదసేవ తేది: 26-4-2026 ఆదివారం రోజున ఉదయం గం 7-29 ని లకు నిత్య పూజ హోమాలు, యంత్రప్రతిష్ఠ మఖా నక్షత్ర యుక్త మిథున లగ్న శుభముహుర్తమున సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా తదువరి మహాన్యాసనం (సంప్రోక్షణ), ఆశీర్వాదం, ప్రసాద వితరణ. కావున భక్తులు ఇట్టి పూజ కార్యక్రమములలో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించి. అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్ధన. ఇట్లు ఆలయ కమిటి

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :