Saturday, 31 October 2026 02:03:14 AM
# జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం # హైదరాబాద్ లో 25KGల బ్యాగులో 22 KGల బియ్యం..!! # ఉద్యోగానికి ఎంపికై ఆరు నెలలు అయినా నియామక ఉత్తర్వులు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం..!! # 20 వేల లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్ అరెస్ట్..!" # ఢిల్లీ వేదికగా 12వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు..!! # రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..!! # రేషన్ లబ్ధిదారులకు మరో 6 నిత్యావసరాలు..? # రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని... మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. # సైనిక్ పురిలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు..!! # హైదరాబాద్లో ఆల్ ఇండియా పోలీస్ T20 క్రికెట్ టోర్నీ..!!

నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

Date : 29 October 2026 04:07 PM Views : 22

DNB News - తెలంగాణ / : హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బుధ‌వారం తన పుట్టినరోజు వేడుకలను అత్యంత నిరాడంబ‌రంగా జ‌రుపుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంత్రిగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద‌యం గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రిగారు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈసంద‌ర్బంగా సిఎం రేవంత్‌రెడ్డి గారు శుభాకాంక్ష‌లు తెలిపారు.శాలువా, పుష్ప‌గుచ్చంతో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి కూడా పాల్గొని మంత్రి పొంగులేటికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. . తన పుట్టినరోజు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలు, వేడుకలు నిర్వహించవద్దని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని ఇప్ప‌టికే మంత్రి గారు ముంద‌స్తుగా విజ్ఞ‌ప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని, తన పుట్టినరోజును నిరాడంబరంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి స్పష్టం చేయ‌డ‌మే గాక ఆచ‌ర‌ణ‌లో చూపించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :