DNB News - తెలంగాణ / : హైదరాబాద్ కవాడిగూడలోని పవర్ గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్ రహస్యంగా మొబైల్ ఫోన్ ఏర్పాటు చేయడం కలకలం రేపింది. వాషిసిన్ కింద ఫోన్‌ను గుర్తించిన మహిళా ఉద్యోగిని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ను అరెస్ట్ చేశారు. ఫోన్లోని వీడియోలు, ఇతరుల ప్రమేయంపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..!!
Admin
DNB News