Thursday, 17 September 2026 03:59:28 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు

Date : 23 April 2026 11:04 AM Views : 122

DNB News - తెలంగాణ / : మునగాల... మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వరం లాంటిదని ఈ చట్టం పేదలకు మేలు చేస్తుందని మోడీ ఇటీవల తీసుకొచ్చిన జి రామ్ జి పథకం కూలీల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా ఉందని జి రాంజీ రద్దుకై కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లిరాములు పిలుపునిచ్చారు బుధవారం మండల కేంద్రంలో సుందరయ్య భవనంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడోవ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత జిరాంజీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు ఈ పథకంలో కొత్త కొత్త అంశాలు చెప్పించి పేదలకు పనులు లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు పూటల ఫోటో సిస్టం వల్ల కూలీలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో పని ప్రదేశంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేక వ్యవసాయ కూలీల ఆందోళన చెందుతున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని వ్యవసాయ కూలీలకు చేతినిండా పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత సంవత్సరానికి పోల్చుకుంటే జిల్లాలో పనుల సంఖ్య తగ్గుతుందని ఇది అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు తెలిపారు రానున్న కాలంలో ఉపాధి మీద జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామిగాలని పిలుపునిచ్చారు యొక్క మహాసభలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బురి శ్రీరాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోంపంగు జానయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి నాయకులు రామదాస్ మండల కమిటీ సభ్యులు ములకలపల్లి సైదులు కిన్నెర వెంకన్న తుమ్మ సతీష్ కొలిశెట్టి నాగయ్య రావులపెంట వెంకన్న అమర గాని కనకయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీ 17 మందితో ఎన్నుకోవడం జరిగింది మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అధ్యక్షులుగా బచ్చలకూరి రామదాస్ ప్రధాన కార్యదర్శి సోమపంగు జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: