Saturday, 01 August 2026 07:13:01 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

"ఇల్లాలి చదువు -ఇంటికి వెలుగు " "మహిళా ల అధికారం -అభివృద్ధికి సోపానం "

Date : 20 February 2026 01:08 PM Views : 103

DNB News - తెలంగాణ / : మునగాల :"మహిళా మేలుకో రాజ్యాన్ని ఏలుకో "కోదాడ నియోజక వరగ్గ ము నుండి తాడువాయిగ్రామపంచాయితీ వరకు మహిళలు అధికారం లో కి రావటం శుభపరిణామం :మాతంగి అంబేద్కర్ సామాజిక కార్యకర్త "ఇల్లాలి చదువు -ఇంటికి వెలుగు " "మహిళా ల అధికారం -అభివృద్ధికి సోపానం " నేటి మహిళమణులు అభివృద్ధికి సోపానులుగా ఎదగటం ఎంతో శుభపరిణామం సూర్యాపేట జిల్లా నుండి తాడువాయి గ్రామపంచాయితీ వరకు మహిళా లోకం అధికారం లోకి రావటం జిల్లా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్ర లోని మునిస్పల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత కోదాడ mla N.పద్మావతి మేడమ్ కోదాడ మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుదీర్ కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్ననేని కుసుమ బాబు వైస్ చైర్మన్ మల్లీశ్వరి మునగాల మండల కేంద్రానికి నల్లపాటిప్రమీల శ్రీనివాస్ తాడువాయి గ్రామసర్పంచ్ కొలిశెట్టి రాంబాయిమ్మ బుచ్చిపాపయ్య అందరి సహాయ సహకారం లతో ప్రజా సంక్షేమం ప్రభుత్వ పథకాలు ప్రజలందరికి అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాపాలన లో ఆర్ధికంగా ఎదిగి విద్యా,వైద్యం అందేవిధంగా కృషి చేస్తారు అని ప్రతిజ్ఞ చేసిన మహిళా రాజకీయావేత్త లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలు జనం లోకి వెళ్ళేవిధంగా పనిచేసి మన జిల్లా ను అభివృద్ధి లో రాష్ట్ర చరిత్రలో నే ప్రథమ స్థానం లో ఉండే విధంగా ప్రజలందరూ తమ వంతు ప్రయత్నం చేయాలనీ కోరుకుంటున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :