DNB News - తెలంగాణ / : సైబర్ క్రైమ్ తగ్గించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్.1 స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీసుల కృషి అని కొనియాడారు. క్యూర్ అర్బన్ పరిధిలో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లను విభజించి పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. వీటితోపాటు టీజీ ఈగల్తో డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపామని, హైడ్రాతో ఆక్రమణలు తొలగించి, ట్రాఫిక్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని సీఎం రేవంత్ పేర్కొన్నారు..!!
Admin
DNB News