Monday, 02 November 2026 06:44:51 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

నోట్లో గుడ్డలు కుక్కి చంపేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్

Date : 09 May 2026 10:40 AM Views : 93

DNB News - తెలంగాణ / : క్లూస్ టీమ్ మొత్తం ఆధారాలు సేకరించింది..! ఇది నేపాలీ గ్యాంగ్ పనే.! ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ సహకారంతో హత్య..! వేసవి సెలవులు కాబట్టి ప్రజలు అప్రమత్తం కావాలి అని రెండు నెలల నుంచి చెబుతున్నాం..! పిల్లలు పైన అంతస్తులో ఉన్నారు..! సార్ ఇంట్లో లేరు.! ఇదే అదునుగా హత్య చేసి చోరికి పాల్పడ్డారు.! బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సహకారంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు..! నిందితులను త్వరలోనే పట్టుకుంటాం..! నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరి ఆడక ఆమె మృతి చెందారు..! ఇంట్లో పని మనిషి కల్పన., మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య సునంద ను హత్య చేసింది ఈవిడే..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :