DNB News - తెలంగాణ / : ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం గా ఉంది, బయట పెట్టుకొని కూర్చునే పరిస్థితి, డబ్బులు ఉంటే 3500/- బయట ఫ్రీజర్ తెచ్చుకొని పార్ధివదేహం ను ఉంచాల్సిన పరిస్థితి ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి మాటలు కే పరిమితం. రాత్రి నుండీ ఇప్పటికి 3 పార్ధివ దేహాలు తో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయo పై ఖమ్మం కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.
Admin
DNB News