Saturday, 01 August 2026 07:13:13 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రేపాల గ్రామ భద్రత కోసమే సీసీ కెమెరాలు గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ

Date : 20 March 2026 10:58 AM Views : 81

DNB News - తెలంగాణ / : మునగాల:గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,శాంతి భద్రతలు అదుపులో ఉండడానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగకరమని రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదేశాలతో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో గ్రామ ప్రధాన ప్రవేశ మార్గాల కూడలిలో అత్యాధునిక సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే గ్రామంలో మరో రెండు ప్రధాన మార్గాల వద్ద,శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద,బొడ్రాయి సెంటర్,పంచాయతీ కార్యాలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి బ్రహ్మారెడ్డి,గ్రామ పోలీస్ అధికారి నర్రా రవి,సీతానగరం సర్పంచ్, రేపాల గ్రామ వార్డు మెంబర్లు మేరుగు బుజ్జిరాజ్,మేరుగు ఎల్లమ్మ శ్రీనివాస్,కాంగ్రేస్ పార్టీ నాయకులు బెజవాడ సీతారాములు,రిటైర్డ్ ఉద్యోగులు పందిరి పుల్లారెడ్డి,చిట్యాల నర్సిరెడ్డి,సీనియర్ జర్నలిస్ట్ గంట సోమన్న,బీఆర్ఎస్ నాయకులు పొనుగోటి రంగా, పందిరి శేషిరెడ్డి,ఎమ్మార్పీస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మేరుగు వెంకటేశ్వర్లు,కాంగ్రేస్ పార్టీ నాయకులు మేరుగు గుమ్మడి, రావులపెంట సతీష్,సోమపంగు శ్రావణ్,జంగపల్లి కృష్ణ,గ్రామ పెద్దలు,యువకుకులు పాల్గోన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :