Friday, 17 April 2026 03:45:01 PM
# బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్

కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి

Date : 16 April 2026 11:27 AM Views : 8

DNB News - తెలంగాణ / : బెంగళూరులోని ఇమ్మడిహళ్లి మెయిన్ రోడ్డులో ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్ మెంట్స్ లో చోటు చేసుకున్న సంచలన ఘటన భర్త చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్లాక తన కుమార్తె తారుణ్య(13)ను హతమార్చి, తాను సూసైడ్ చేసుకున్న సువర్ణ (45) ఊపిరి ఆడకుండా తారుణ్యని చంపి.. సువర్ణ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు విచారణలో వెల్లడి కుమార్తె ఫ్యూచర్ గురించి సువర్ణ ఎప్పుడూ ఆందోళన చెందేదని.. ఆ భయంతోనే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానం ఈ ఘటనపై రెండు కేసులు నమోదు.. చంద్రశేఖర్ తన భార్యపై ఫిర్యాదు, లోతుగా విచారణ చేయాలని కోరుతూ సువర్ణ తమ్ముడు ఫిర్యాదు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :