DNB News - తెలంగాణ / : జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మునగాల మండల పరిధి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది మునగాల ఎస్సై తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా మద్యం మత్తు డ్రైవింగ్, పిల్లల డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డాక్యుమెంట్స్, అధిక వేగము, సామర్ధ్యానికి మించిన రవాణా అంశాలపై తనిఖీలు నిర్వహించడం జరిగిందని. తనిఖీలలో భాగంగా నిబంధనలోంచి వాహనాలు నడుపుతున్న వాహనాలపై జరిమానా విధించడం సరైన అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వాహనదారులు ప్రయాణ సమయంలో పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉంటూ పెంచాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ప్రమాదాలను నివారించవచ్చని.
Admin
DNB News