DNB News - తెలంగాణ / : విద్యుత్ను ఆదా చేసుకోవడం కోసం పగటిపూట అవసరం లేకపోతే ఒక్క ట్యూబ్ లైట్ కూడా వేయవద్దని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ ఆఫీసుల్లోనూ పొదుపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీలైనంత వరకు ట్యూబ్ లైట్లు, ఏసీలు వేయకుండా చూడాలని డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నిర్దేశించారు. విద్యుత్ను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ మార్కెట్లో అందుబాటులో లేదని ప్రెస్మీట్లో వెల్లడించారు..!!
Admin
DNB News