DNB News - తెలంగాణ / : GHMCలో విలీనమైన పాత మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 1,109 మంది ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచారు. 1,040 మంది కార్మికుల వేతనం ₹19,090 నుంచి ₹20,275కు పెరగగా, మరో 69మందికి నెలకు ₹22,899 చెల్లించనున్నారు. పెంచిన వేతనాలను 2026 సెప్టెంబర్ నుంచే అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. సెప్టెంబర్ 1న GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు..!!
Admin
DNB News