Sunday, 02 August 2026 12:23:57 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

టి ఎస్ పి ఈ యు ఆధ్వర్యంలో ఘనంగా మేడే*

Date : 02 May 2026 11:16 AM Views : 53

DNB News - తెలంగాణ / : ( తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ) -1535 ఆధ్వర్యంలో మణుగూరులోని బీటీపీఎస్ కర్మాగారం ఎదుట మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రీజినల్ ప్రధాన కార్యదర్శి ఆర్. రామచందర్ మే డే జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు వి.ప్రసాద్ ప్రసంగించారు. కార్మిక దినోత్సవం స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థల్లో పెండింగ్లో ఉన్న సమస్యలు యాజమాన్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమాల్లో రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. రాజు మనోహర్,టి.ముత్యాలరావు, స్టేట్ కమిటీ సభ్యులు బి.జార్జి,ఉపాధ్యక్షులు కొత్త జాన్ రెడ్డి,సిహెచ్ వెంకటేశ్వర్లు, వీరబాబు, బి నరసింహారావు,జి. రవికుమార్, తోట గోపి, మారుబోయిన శ్రీనివాస్ మహిళా కార్మికురాల్లో ఎస్ రమాదేవి,రమణ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :