Saturday, 01 August 2026 08:04:12 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

58వ డివిజన్‌లో బీజేపీ ప్రచారం ఊపందుకుంది – ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్

Date : 05 February 2026 03:03 PM Views : 212

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ పాల్గొని పార్టీ అభ్యర్థి దేవులపల్లి విద్యాసాగర్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్న జీవీకే మనోహర్ మరియు పార్టీ నాయకులు, కమలం గుర్తుకు ఓటు వేసి దేవులపల్లి విద్యాసాగర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డివిజన్‌లో బీజేపీ ప్రచారం ఇతర పార్టీల కంటే ముందంజలో కొనసాగుతున్నట్టు నాయకులు పేర్కొన్నారు. అభ్యర్థి దేవులపల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ప్రజలు ఆశీర్వదిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్‌లో ఎవరికైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఫుల్లెర్టన్ మురళి ఎం కిరణ్ గాంధీ రవీందర్ సంధ్యా ప్రియాంక శ్రీలత కవిత శోభ లక్ష్మి

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :