Wednesday, 04 November 2026 02:26:16 PM
# ఆదోనిలో స్వప్న నాయకర్ సంచలన విజయం.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు షాక్.. # చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన కేసులో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!! # దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!!

తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

Date : 05 April 2026 12:32 PM Views : 108

DNB News - తెలంగాణ / : తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు కాస్త కష్టతరం అయ్యింది. రవాణాశాఖ కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇప్పటివరకు LLR, డ్రైవింగ్ టెస్ట్ రెండు దశల్లో లభించేది. ఇప్పుడు LLR కోసం దరఖాస్తు చేసుకునే ముందు మరో ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొత్తం 6 మాడ్యూల్స్, ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాలు, మొత్తం 3 గంటలు పరీక్ష ఉంటుంది. ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, వీడియో పాఠాలు ఉంటాయి. కెమెరా ఆన్ చేసి, గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లలోనూ హాజరు కావాలి.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :