Wednesday, 04 November 2026 03:13:27 AM
# దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..?

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం..

Date : 03 November 2026 05:40 PM Views : 120

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి స్వప్నమ్మ న్యాయకర్ విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా నిలిచిందని జనసేన నాయకులు, మెగాస్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాని మల్లప్ప సతీమణి స్వప్నమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి విజయం సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఈ విజయం జనసైనికులకు, మెగాస్టార్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. స్వప్నమ్మకు ఈ స్థాయి విజయాన్ని అందించిన ఆదోని పట్టణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ప్రజల ఆదరణతో సాధించిన ఈ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు నిదర్శనమని పేర్కొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :