DNB News - ఆంధ్రప్రదేశ్ / : నిన్నటి రోజున బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణరెడ్డి ఆదేశానుసారం మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి మానకొండూర్ మండల కమిటీ నూతన కార్యవర్గంలో నాపై నమ్మకంతో బిజెపి మానకొండూర్ మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ కి బాధ్యతలు అప్పగించిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ , జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి జిల్లా నాయకులకు మండల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బిజెపి పార్టీ బలోపేతానికి కట్టుబడి పని చేస్తానాని తెలియజేస్తున్నాను . మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటున్నాను.
Admin
DNB News