Tuesday, 03 November 2026 08:43:45 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు: ఏబీఎన్ అధినేతపై ఫిర్యాదు, చర్యలకు డిమాండ్.

Date : 10 April 2026 09:40 AM Views : 160

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రముఖ మీడియా సంస్థ అధినేత రాధాకృష్ణ మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, వివాహ బంధం మరియు అన్నాచెల్లెల వంటి పవిత్ర సంబంధాలను కించపరిచే విధంగా మాట్లాడటం పూర్తిగా ఖండనీయమని వైఎస్ఆర్సిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్ట రేణుక, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కలిసి ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. సంబంధిత వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల పట్ల అవమానకర భావాలను పెంచే ప్రమాదం ఉందని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: