Monday, 03 August 2026 01:10:44 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మహిళా క్రికెటర్లకు ప్రోత్సాహం – ఆదోనిలో విజయవంతంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు..

Date : 26 May 2026 02:15 PM Views : 67

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో, ఆదోని క్రికెట్ సంఘం పర్యవేక్షణలో మే 25 నుండి 27 వరకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో అన్ని వయసుల మహిళా క్రికెటర్లకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం మహిళా క్రికెటర్లలో నైపుణ్యాభివృద్ధి, పోటీ స్ఫూర్తి మరియు క్రీడాపట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న మహిళా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ విట్టా రమేష్, కార్యదర్శి వెంకటేష్, సభ్యులు వెంకటేష్ బాబు మరియు జోనాథన్ హాజరయ్యారు. వారు ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, మహిళా క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరికీ విజయవంతమైన టోర్నమెంట్‌తో పాటు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: