DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాపాక గ్రామ పంచాయతీలో ఉన్న AP Model School Hostel లో సర్వ శిక్షా 15 లక్షలు రూపాయలు ఎస్టిమేట్ తో మేజర్ మరియు మైనర్ రిపేర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఈ పనులను సర్వ శిక్షా ఇంజనీరింగ్ విభాగo AE జగదీష్, స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు, కాంట్రాక్టర్ కండాపు శ్రీనివాస్ , కూటమి నాయకులు బలగ శంకర్ భాస్కర్ రావు, కె. చిన్నంనాయుడు, వార్డెన్ కృష్ణవేణి,జీవిత పాల్గోన్నారు.
Admin
DNB News