Sunday, 02 August 2026 09:56:13 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మరోసారి తన మంచి మనసు పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే రవికుమార్

Date : 23 February 2026 11:36 AM Views : 128

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సాప్ట్ బాల్ క్రీడాకారులకు తన వ్యక్తిగత నిధులతో కిట్ మరియు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో జగ్గుశాస్త్రుల పేట వద్ద ఉన్న NTR Green Field Stadiumలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ నేషనల్ సాప్ట్‌బాల్ కోచింగ్ క్యాంప్‌ (మెన్ & ఉమెన్) కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఈ కోచింగ్ క్యాంప్‌కు గౌరవ ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ మరియు రాష్ట్ర సాప్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కూన రవికుమార్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రీడాకారులు వసతుల సదుపాయం కోసం ఆయన తన వంతు సహాయాన్ని ముందుగానే అందజేశారు. క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయడం తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. సాప్ట్‌బాల్ క్రీడలో రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని ఇంకా ఉన్నతమైన అవార్డులు భవిష్యత్తులో సాధించాలని దానికి తన వంతు కృషి సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కోచింగ్ క్యాంప్‌లో సౌత్ జోన్‌కు చెందిన పురుష మరియు మహిళా క్రీడాకారులు పాల్గొని శిక్షణ పొందుతున్నారు. అనుభవజ్ఞులైన కోచ్‌ల మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ శిబిరం క్రీడాకారుల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి దోహదం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు,క్రీడా సంఘాల ప్రతినిధులు, యువత మరియు క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: