Friday, 19 June 2026 02:22:51 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం

Date : 31 January 2026 01:03 PM Views : 83

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం; జిల్లాలో పెద్ద్ల,చిన్న,దిన, మాసపత్రికలకు మరియు శాటిలైట్ టి.వి. చానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియో వారికి 407 మందికి మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయిస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటీ ఛైర్మను మరియు జిల్లా కలక్టరు, జిల్లా మీడియో అక్రిడిటేషను కమీటీఎస్ రాం సుందరరెడ్డి, కమీటీ సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటి సమావేశం జిల్లా కలక్టరు ఆధ్యక్షతన కన్వినరు మరియు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు వారి ఆధ్యర్యంలో కలక్టరు సమావేశ మందిరంలో విజయవంతంగా జరిగింది. జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదంలో మీడియో అక్రిడిటేషను కార్డులు మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ ఎక్స్ ఆఫీసయో సభ్యులు, సి.పి.ఒ. బాలాజి, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, పి.ఎస్. ఎస్. ఎస్. వి.ప్రసాదరావు, టి.రాధకృష్ణ (వార్త), కె.రమేష్ నాయుడు, ఎం.పి. వెంకటేశ్వర, బి.జి.ఆర్. పాత్రో, ఎం. శివకుమార్, పి. అప్పారావు, బూరడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్, జిల్లా లెప్రసి టి బి కంట్రోల్ అధికారి డా. కె.రాణి, హౌసింగు పిడి మురళి మోహన్, డి పి ఎ ఒ జె. శ్రీనివాసరావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ జి.ఎల్లాజిరావులు, డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎస్. జానకమ్మ, సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజనీరు పి. మల్లేశ్వరరావు, సహాయ పౌరసంబంధాల అధికారి సిహెచ్. ప్రభుదాస్, తదితరులు పాల్గోన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :