Tuesday, 03 November 2026 11:53:10 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

రూ.21 లక్షలతో మైనారిటీ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి.

Date : 30 January 2026 11:10 AM Views : 151

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ పరిధిలోని మైనారిటీ కాలనీలో రూ.21 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. మైనారిటీ కాలనీలో రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదోని పట్టణానికి దూరంగా ఉన్న మైనారిటీ కాలనీని గతంలో ఎలాంటి నాయకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఏరియా పర్యటనలో భాగంగా కాలనీ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.21 లక్షల నిధులతో రోడ్డు పనులు ప్రారంభించామని, రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మరింత నిధులు తీసుకువచ్చి మైనారిటీ కాలనీకి శాశ్వత రోడ్డు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్లు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: