Wednesday, 04 November 2026 02:38:41 AM
# దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..?

రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ...

Date : 09 April 2026 09:23 AM Views : 202

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్ సీపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగవు.. *ఎచ్చెర్ల ఆంధ్రజ్యోతి కార్యాలయం నిరసన చేస్తున్న దుంపల రామారావు మరియు వైఎస్సార్ సీపీ నాయకులు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రతిపాదన డైవర్షన్ కోసం ABN కొత్త కుట్ర మహిళలను అసభ్యంగా మాట్లాడితే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఖండిస్తాడు. రాధాకృష్ణ బురద మాటలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ చెత్త పలుకులు రాసింది రాధాకృష్ణే అయినా రాయించింది చంద్రబాబే అనిపిస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీడియా ముసుగులో నీచ రాజకీయాలా? ఎల్లో మీడియా చెంపచెళ్లుమనిపించేలా నిరసన సెగ. చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) ఇచ్చాపురం దుంపల రామారావు(లక్ష్మణ రావు) ఎచ్చెర్ల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: