DNB News - ఆంధ్రప్రదేశ్ / : పశ్చిమబెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి సువేందు అధికారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు బెంగాల్ విజయం కేవం బీజేపీది కాదు.. భారత ప్రజలది-పవన్ పారదర్శక, ప్రజా కేంద్రీకృత పాలన అందించడంలో.. కొత్త ప్రభుత్వం విజయవంతం కావాలని ఆకాక్షించిన పవన్‌కల్యాణ్
Admin
DNB News