Tuesday, 21 April 2026 03:33:51 PM
# సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ # ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు # పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి # ప్రైవేటు ట్రావెల్స్ కు కళ్లెం.. 'ఒకే దేశం, ఒకేవిధానం' రద్దు # నిర్మల్ పోలీస్... మీ పోలీస్ # రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా # ఇతను తండ్రి కాదు....కూతుళ్ళ పాలిట యముడు ....కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసిన తండ్రి # కర్నూలులో మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

ఆదోనిలో వాహన దొంగల అరెస్ట్ – రెండు బైక్‌లు స్వాధీనం

Date : 20 April 2026 11:01 AM Views : 30

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ C. శివయ్య, ఆదోని పట్టణ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ D. మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన వాహన దొంగతన కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆదోని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No. 31/2026 మరియు Cr.No. 30/2026 కేసులు U/s 303(2) BNS కింద విచారణలో ఉండగా, దర్యాప్తు వేగవంతం చేసి 19-04-2026 న నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులు: మొగిలి మహేష్ కుమార్ (20 సంవత్సరాలు), కంచికచెర్ల, MG బ్రదర్స్ సమీపం, ప్రస్తుతం చన్నబసవ గుడి నగర్, పెట్రోల్ బంక్ దగ్గర నివాసం. హరిగ రమేష్ @ వరణి రమేష్ (25 సంవత్సరాలు), అనంతపురం గ్రామం, కర్నూలు జిల్లా. వీరి వద్ద నుంచి AP-21-BR-5751 నంబర్ గల హోండా CB షైన్ మోటార్ సైకిల్ మరియు AP-39-MT-9431 నంబర్ గల హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం రెండు మోటార్ సైకిళ్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :