Saturday, 19 September 2026 06:39:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

విద్యాబుద్ధులు నేర్పల్సిన ఉపాధ్యాయుడే నీచానికి పాల్పడటం దారుణం

Date : 07 March 2026 05:54 PM Views : 124

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విద్యాబుద్ధులు నేర్పల్సిన ఉపాధ్యాయుడే నీచానికి పాల్పడటం దారుణం అన్ని వెంటనే కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలనీ ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల.రామకృష్ణ,ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా నాయకుడు చింతల.రమేష్,ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్,పి.డి.ఎస్.య జిల్లా అధ్యక్షుడు మస్తాన్,యూ.ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి బోట్ల.సాగర్ లు డిమాండ్ చేశారు. స్థానిక ఖమ్మంలోని ఖాజీపుర ప్రభుత్వ హై స్కూల్ లో విద్యార్దినిలా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హిందీ బోధిస్తున్న హర్షద్ అనే ఉపాధ్యాయుడునీ వెంటనే సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేస్తూ ఏ.ఐ.ఎస్.ఎఫ్,ఏ.ఐ.వై.ఎఫ్, ఎస్.ఎఫ్.ఐ,పి.డి.ఎస్.యు,యూ.ఎస్.ఎఫ్.ఐ వామపక్ష విద్యార్ధి,యువజన సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ముందు నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల.రామకృష్ణ,ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా నాయకుడు చింతల.రమేష్,ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్,పి.డి.ఎస్.య జిల్లా అధ్యక్షుడు మస్తాన్,యూ.ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి బోట్ల.సాగర్ లు మాట్లాడుతూ గత కొంతకాలంగా పాఠశాలలో విద్యార్ధినిలా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ,ప్రైవేట్ భాగాలపై చేతులు వేస్తూ తీవ్రంగా లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణం అన్ని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే విద్యాబుద్ధులు నేర్పల్సిన ఉపాధ్యాయుడే నీచానికి పాల్పడటం దారుణం అన్ని వెంటనే కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలనీ, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్.ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బుర్రా.మనోజ్,పి.డి.ఎస్.యు జిల్లా నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :