Friday, 17 April 2026 05:09:48 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

మండగిరిలో ప్రభుత్వ భూముల కబ్జాపై కఠిన చర్యలు – హెచ్చరిక బోర్డులు ఏర్పాటు..

Date : 15 April 2026 10:46 AM Views : 9

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ శివారు నేషనల్ హైవే రోడ్ పక్కన ఉన్న మండగిరి సర్వే నెంబర్ 586లో 24.23 ఎకరాల కొండ పోరంబోకు ప్రభుత్వ భూమిలో అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత నెలలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాలతో బీజేపీ నాయకులు రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులతో కలిసి సంబంధిత భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం సహించబోమని, వాటిని తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలని సూచించారు. దీనిపై స్పందించిన అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే, ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లోకి చొరబడితే కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :