DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈ రోజు రాపాక గ్రామ పంచాయతీలోని వావిలిపల్లిపేట గ్రామంలో కూటమి నాయకులు మండల తెలుగు యువత అధ్యక్షులు కండాపు శ్రీనివాసరావు సొంత నిధులు 80000/- ( ఎనబై వేలు రూపాయిలుతో ) 5 విద్యుత్ స్తంభాలు , 250 మీటర్లు కేబుల్ కరెంట్ వైర్ ,5 లైట్లు, 5 క్లాంప్ సెట్స్ తో ఆ ఊరు ఎంట్రన్స్ లో కరెంట్ లైన్ వెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి జడ్పిటిసి అభ్యర్థి బలగశంకర్ భాస్కర్, కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.ఈ కరెంట్ లైన్ వేయడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు,కండాపు శ్రీనుకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News