Friday, 18 September 2026 07:46:44 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కి రాయలచెరువు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరిన బీజేపీ జిల్లా

Date : 02 April 2026 11:00 AM Views : 149

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రెస్ నోట్*** టి డి పి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కి రాయలచెరువు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరిన బీజేపీ జిల్లా నాయకులు, అసోసియేషన్ అధ్యక్షులు బొండా యల్లాజీరావు ******************కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 86 వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న టి డి పి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దువ్వాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింద 4 కోట్ల ఖర్చుతో అదునాతన కంటైనర్ షాపింగ్ క్యాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలు వలన రాష్ట్రము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండి వలె డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. దీనిలో భాగంగానే ఎన్నికలు ముందు మనం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూనే ఇటువంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు బొండా యల్లాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అటు రాష్ట్ర అధ్యక్షులుగా కూటమి నాయకులను సమన్వయము చేసుకుంటూ ఇటు నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని అభినందనలు తెలిపారు. గతంలో మీ హయాంలోనే రాయలచెరువును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారని, ప్రస్తుతం ప్రాజెక్టు మొత్తం "ఈనగాచి నక్కల పాలు" అన్న చందంగా పూర్తిగా నిర్వీర్యం అయిపొయింది. దయచేసి వీలున్నంత త్వరగా జిమ్ మెయింటేనేన్స్, గ్రీనరీకి నీరు పెట్టడం, చెరువు పూడికతీత, లైట్లు పునరుద్దరణ, ముఖ్యంగా యుద్ధ ప్రాతిఫదికన యోగ కేంద్రం నిర్మాణం చేపట్టాలని కోరడమైనది. దీనిపై ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టి డి పి గాజువాక సమన్వయ కర్త ప్రసాదుల శ్రీను, వార్డు నాయకులు నల్లూరు సూర్యనారాయణ, వేగుంట శ్రీను,చదరం తులసిరామ్, లోవబాబు, తలారి వెంకటరమణ, బొడ్డపల్లి అప్పారావు,బీజేపీ నాయకులు మోటూరు బాబురావు, అశోక్, జనసేన నాయకులు గంధం వెంకటరావు, కాదా శ్రీను, జి వి ఎం సి అధికారులు, పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :