Sunday, 02 August 2026 09:02:02 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు

Date : 31 January 2026 12:55 PM Views : 97

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు చేయనున్న సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని గారిని కలిసి వినతి అందజేసినట్లు తెలిపారు.అలాగే అధినేత చంద్రబాబు దృష్టిలో పెడతానని తెలిపారు. ఈ 100వ జాతర మహోత్సవాన్ని ప్రజలు మరచిపోలేని విధంగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ,పెద్దలు,ప్రజలు సహకరించాలన్నారు.జాతర ఏర్పాట్లకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఫిబ్రవరి 24వ తేదీతో ఘటోత్సవంతో అమ్మవారి జాతర ముగుస్తుందన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: