Sunday, 02 August 2026 08:57:13 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

జబర్దస్త్ జోకర్ కిరాక్ అర్పి నోరు అదుపులో పెట్టుకో అని విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యూ సురేష్ ముఖర్జీ మాస్ వార్నింగ్.

Date : 18 February 2026 11:21 AM Views : 92

DNB News - ఆంధ్రప్రదేశ్ / : బొత్సా స్థాయిని తగ్గించడం అంటే కిర్రాక్ అర్పి తన తల ఎత్తి సూర్యుడు పై ఉమ్మి వేయడం లాంటిదని అని సురేష్ ముఖర్జీ ఎద్దేవా చేశారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం తోపాటు భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతీ ఒక్కరకీ కల్పించింది.అయితే అది ఏ రంగంలో అయినా ఒక వ్యక్తి మరో వ్యక్తిని కించపరిచేలా,అవమాన పరిచేలా ఉండకూడదు. మాట్లాడటానికి ఒక పరిది అంటూ ఉంటుంది.ఆంద్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాష్ట్ర శాశనసభ సమావేశాల్లో భాగంగా శాసన మండలి ప్రతిపక్ష నాయకులు (మాజీ మంత్రి) బొత్సా సత్యనారాయణ మాట్లాడిన విధానాన్ని జబర్దస్త్ షోలో కామెడీ చేసుకొనే జోకర్ కిర్రాక్ అర్పి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా మాట్లాడుతూ బొత్స అబిమానుల మనో బావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో ఆ విషయాన్ని బొత్సా అబిమానిగా జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యూ సురేష్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు.కిర్రాక్ ఆర్పి అక్షరాలు దిద్దక మునుపే తన ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఉన్నత శిఖరాలుకి ఎదిగిన నాయకుడు బొత్సా సత్యనారాయణ అని సురేష్ ముఖర్జీ అన్నారు.బొత్సాని వ్యంగ్యంగా అనుకరించి ఆయన స్థాయిని ఏదో తక్కవ చేసేద్దాం అని అనుకుంటే తల ఎత్తి సూర్యుడుపై ఉమ్మి వేయడం లాంటిదని కిర్రాక్ అర్పి తెలుసు కోవాలని సురేష్ ముఖర్జీ ఎద్ధేవా చేసారు.ఉత్తరాంద్రలో సాంప్రదాయ రాజకీయాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు బొత్సా అని అన్నారు.రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి చేతుల్లో ఉండదని,ఈరోజు నీదైతే రేపు మాది అనే విషయం మరవకూడదు అని అన్నారు.రాజకీయ కక్షలకు, గొడవలకు దూరంగా ఉండే నాయకత్వం బొత్సా సత్యనారాయణది అని అలాంటి మా నాయకుడుని తప్పుడుగా ఎవరైనా సరే మాట్లాడినా వ్యంగ పదజాలంతో అవమానం పరిచినా ఆయన అభిమానిగా నేను సహించబోనని సురేష్ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.బొత్సా సత్యనారాయణ అసెంబ్లీకి వస్తే భూటకపు హామీలు,ఆంద్ర ప్రదేశ్ అదిక అప్పులు బాగోతం,కుటుంబ సభ్యులుకు అప్పలంగా 99 పైసల కు అప్పగించిన భూ భాబోతోం,రెడ్ బుక్ రాజ్యాంగంలో అన్యాయంగా బలైన వారి విషయాలు ఎక్కడ ఎత్తి చూపుతారెమో అని భయపడి ఇటువంటి కమెడీయన్ తో కామెడీ లకు తెర లేపారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలన అందించకపోగా ఇలాంటి జబర్దస్త్ షో జోకర్ లతో లేనిపోని డైవర్సన్ పాలిటిక్స్ తో ప్రజల ఆలోచనలను దారి మళ్ళిద్దాం అనుకుంటే అది ఆస్యాస్పదం అని,ఆంద్ర ప్రజలు అన్ని గమినిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో నీ వెనుక ఉండి నడిపించే వారికి తమదైన రీతిలో ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు.ఇక మీదట మా నాయకుడుపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తే మేము సోషల్ మీడియా వేదికగా ఎండగట్టి ఎదుర్కొని గట్టిగా బుద్ది చెబుతామని సురేష్ ముఖర్జీ హెచ్చరించారు.*

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: