DNB News - తెలంగాణ / : తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ , వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ , జనగాం, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..!!
Admin
DNB News