Sunday, 02 August 2026 09:08:37 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర

Date : 23 April 2026 02:15 PM Views : 94

DNB News - తెలంగాణ / : మన సంఖ్య నుంచి మన శక్తి వరకు ఒక సామూహిక మేల్కొలుపు చరిత్రలో కొన్ని కులలు దేశ నిర్మాణంలో తమ కష్టాన్ని,తమ శ్రమను,తమ జీవితాన్ని అర్పిస్తాయి.కానీ అదే చరిత్రలో వారికి సరైన గుర్తింపు మాత్రం దక్కదు.మన వడ్డెర కుల సమాజం అటువంటి విరుద్ధతను మోస్తున్న ఏకైక కులం మనం. గడ్డపార పట్టి భూమిని తవ్వుతూ రాళ్లను పగలగొట్టి అనేక భవనాలను రోడ్లను నిర్మించిన చేతులు,భూమిని మలిచి జీవనానికి పునాది వేసిన శ్రమ, కానీ తమ స్వంత గమ్యం,తమ స్వంత గుర్తింపు మాత్రం ఇంకా స్పష్టంగా నిలబడలేదు.. ఈ పరిస్థితి ఒక్కరోజులో రాలేదు, ఇది కాలక్రమేణా ఏర్పడిన ఒక సామాజిక వాస్తవం.విభజన, అవగాహన లోపం,సమూహంగా ముందుకు రాని స్థితి,ఇవన్నీ కలిసి మనల్ని చిన్నచిన్న భాగాలుగా విడగొట్టాయి. ఇదే సందర్భంలో..వడ్డెర చైతన్య యాత్ర” ఒక సాధారణ కార్యక్రమంగా చూడలేం. ఇది ఒక యాత్ర కాదు,ఒక ఆత్మపరిశీలన. ఇది ఒక కార్యక్రమం కాదు,ఒక సామాజిక ప్రక్రియ.ఇది ఒక ప్రయాణం కాదు,ఒక వడ్డెర కుల మేల్కొలుపు మనం ఎక్కడ ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? మన స్థితి ఏమిటి? అన్న విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం ఎవరం అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం. ఒక్క గ్రామంలో ఎంతమంది ఉన్నాం ఒక మండలంలో ఎంతమంది ఉన్నాం ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నాం ఒక జిల్లాలో ఎంతమంది ఉన్నాం 33 జిల్లాల్లో మొత్తం ఎంత మందిమి ఉన్నాం అనే ప్రశ్నలు కేవలం గణాంకాల కోసం కాదు.ఇవి మన ఉనికిని గుర్తించే అడుగులు.ఇవి మన బలాన్ని కొలిచే ప్రమాణాలు. ఇవి మన భవిష్యత్తును నిర్మించే పునాది.సంఖ్యలు అనేవి కేవలం లెక్కలు కాదు. అవి మన కుల సమాజం యొక్క అస్తిత్వ ప్రకటన చివరగా,వడ్డెర చైతన్య యాత్ర ఒక ముగింపు కాదు.ఇది వడ్డెర జాతి గౌరవం కోసం ప్రారంభమైన ప్రయాణం సదా మీ సేవలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :