Thursday, 17 September 2026 02:41:11 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

శ్రావణి ఒక మహానటి... అరవింద్ రక్తంలోనే కాంగ్రెస్ ఉంది..

Date : 07 March 2026 11:02 AM Views : 97

DNB News - తెలంగాణ / : జగిత్యాల లో బిజెపి బహిష్కృత నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు బోగ శ్రావణి, ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు... బిజెపిలో సీనియర్లు ఉండకూడదని జగిత్యాల లోనే కాకుండా కోరుట్ల కూడా తన అనుచరులే ఉండాలని కుతంత్రలకు ఎంపీ అరవింద్, శ్రావణి తెర లేపారు..... బిజెపి రక్తం మా ఒంట్లో ప్రవహిస్తుంది... అరవింద్ ఒంట్లో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుంది... అరవింద్ శ్రావణి ఇద్దరు కూడా కోవార్డులు. ... .పార్టీ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు మావి.. శ్రావణి నువ్వు బిఆర్ఎస్ లో ఉండంగా చేసిన అరాచకాలు అందరికీ తెలుసు... మున్సిపల్ పూర్తిగా అవినీతిమయం చేశావు.. స్థానిక కౌన్సిలర్లు పార్టీ నుండి వెళ్లగొడితే మా పార్టీలోకి వచ్చావు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 50 వార్డుల కోసం పార్టీ ఇచ్చిన కోటి యాభై లక్షల రూపాయలు నిధులను నువ్వు ఖర్చు పెట్టలేదు. కనీసం నువ్వు వార్డు కౌన్సిలర్ గా కూడా గెలిచే దమ్ము శ్రావణి కి లేదు. జీవన్ రెడ్డి ఓడిపోవాలని సంజయ్ కుమార్ కు మద్దతుగా, కవితక్క ఓడిపోవాలని జీవన్ రెడ్డితో కలిసి మీరు పని చేశారు.. పార్టీ నిధులు మీరు కాజేయలేదని జగిత్యాల లోని మార్కండేయ దేవాలయంలో ఎంపీ అరవింద్ కుటుంబం, బోగ శ్రావణి కుటుంబం, ప్రమాణం చేస్తే రేపటినుండి మేము ఆమె ఇంటి ముందర చేతులు కట్టుకొని నిలబడతాం. శ్రావణి ప్రతి విషయానికి ఏడుస్తున్నావు.. అలా ఏడ్చి బి ఆర్ ఎస్ ముంచావు. ఇప్పుడు మా కొంపలు ముంచుతున్నావ్ .. పార్టీని పునాదుల నుండి పటిష్టం చేసింది మేము.. 42 వేల వరకు ఓట్లు పెరిగాయి అంటున్నావు.. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని వేల ఓట్లు వచ్చాయి.. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసీఎస్ రాజు,సిపెళ్ళి రవీందర్, లింగంపెట శ్రీనివాస్, కౌన్సిలర్ ఆరవ లక్ష్మి, అంకర్ సుధాకర్, కిషోర్ సింగ్, ఎడమల వెంకట్ రెడ్డి, బుర్ర ప్రమోద్, గొడిషేల నాగరాజు, తెనుగు భుమన్న, పొరండ్ల బిక్షపతి, నవ్వొట్ సురేష్, బిట్టు, కుర్మచలం సతీష్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :