DNB News - తెలంగాణ / : [1:31 PM, 2/22/2026] +91 98667 66688: RTI దరఖాస్తులు & అప్పీలు ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సూచించిన IT సదుపాయాలను అమలు చేస్తూ ఈ వ్యవస్థ ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ పేరు RTI Request & Appeals Management Information System (RTIMIS). దరఖాస్తు దాఖలు చేయడానికి: వెబ్ సైట్ https://rtionline.ap.gov.in అమలులోకి వచ్చిన తేదీ: 18 ఫిబ్రవరి 2026 ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ▪️ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు ▪️SMS & Email ద్వారా అప్డేట్స్ ▪️30 రోజుల్లో PIO సమాధానం ▪️అవసరమైతే First Appeal ▪️తర్వాత Second Appeal టైమ్‌లైన్ జిల్లా నోడల్ ఆఫీసర్→ 5 రోజుల్లో దరఖాస్తు ఫార్వర్డ్ చేయాలి. ▪️PIO → 30 రోజుల్లో సమాచారం ▪️FAA → 30 రోజుల్లో నిర్ణయం ▪️2nd Appeal → 90 రోజుల్లో దాఖలు. ఇంటి దగ్గర నుంచే దరఖాస్తు → ట్రాకింగ్ → అప్పీల్ వరకు పూర్తి చేయవచ్చు. [1:31 PM, 2/22/2026] +91 98667 66688: End [2:10 PM, 2/22/2026] +91 98667 66688: BREAKING రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది సుపారీ హత్య.. ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణంగా దర్యాప్తులో తేల్చిన ఖమ్మం పోలీసులు.. నార్కట్ పల్లి - నకిరేకల్ మధ్య హత్య చేసి, పాలేరు రిజర్వాయర్ లో శ్రీనివాస్ మృత దేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుల యత్నం.. ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురిని అరెస్ట్ చేసిన కూసుమంచి పోలీసులు.. పవన్ కళ్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టీకరణ.
Admin
DNB News