DNB News - తెలంగాణ / : ఈప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం విద్యార్థులు తమ గ్రామానికి వెళ్తుండగా నేలకొండపల్లి శివారులో కారును ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు బైక్ లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం 108 లో నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
DNB News