DNB News - తెలంగాణ / : విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీస్ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో Fly91 ఎయిర్‌లైన్ ప్రారంభం శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు బయల్దేరనున్న విమాన సర్వీస్ ఉదయం 7:30కు బయల్దేరి హైదరాబాద్‌కు 8:40 నిమిషాలకు చేరుకోనున్న ఫ్లైట్ ఏప్రిల్ 17 నుంచి విజయవాడ-హైదరాబాద్‌కు మరో విమాన సర్వీస్ ప్రారంభం
Admin
DNB News