Monday, 03 August 2026 12:41:49 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్

Date : 18 April 2026 10:16 AM Views : 69

DNB News - తెలంగాణ / : మునగాల: మునగాల మండల పరిధిలోని,కోదండరామాపురం గ్రామంలో జాతీయ ఉపాధిహామీ చట్టం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు 600 రూపాయలకు చెల్లించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లాఅధ్యక్షులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు శుక్రవారం మండల పరిధిలోని కోదండరాంపురం గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి ఆయన కూలీల ఉద్దేశించిమాట్లాడారు, ఈసందర్భంగా ములకలపల్లి రాములు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యవసాయ కూలీలకు రోజుకు 600 రూపాయల కూలి చెల్లించాలని ఉన్నప్పటికీ అది అమలు జరగట్లేదని ఆయన అన్నారు వేసవిలో తీవ్రమైన ఎండల్లో కష్టపడి పని చేస్తున్న సరైన వేతనం చెల్లించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వేసవిలో అదనపు కూలి ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం దాని అమలు జరపట్లేదని ఆయన అన్నారు,కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీచట్టములో ఉన్న మౌలిక అంశాలను తీసివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ చట్టరక్షలకు కూలీలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు,ఈకార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లాఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, జిల్లాకమిటీ సభ్యులు అరె రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న,ఉపాధి మెట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: