Thursday, 17 September 2026 03:55:28 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

గ్రామ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని. విద్యుత్తు డీఈ కి. వినతి పత్రం అందజేసిన ... సర్పంచ్ వేమూరి సత్యనారాయణ.

Date : 03 February 2026 12:01 PM Views : 108

DNB News - తెలంగాణ / : నేడు హుజూర్నగర్ డివిజన్ విద్యుత్ డీఈ వెంకట కృష్ణయ్యకు. మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. గ్రామంలో. జనావాసాల మధ్య ఉన్న సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను. వేరే చోటకు మార్పు చేయాలని. అలాగే. గతంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేసి వాటికి. విద్యుత్తు తీగలను ఏర్పాటు చేయని. వాటికి నూతనంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని. అవసరమైన చోట. మధ్య మధ్యలో. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని. గ్రామంలో. ఎస్సీ కాలనీ నుంచి వైకుంఠధామం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సరఫరా లేనందున. దానిని పునరుద్ధరించాలని. గ్రామంలో వివిధ వార్డులలో నూతనంగా కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని. వినతి పత్రంలో కోరారు అదేవిధంగా. . విధి నిర్వహణలో అలసత్వం . నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న సంబంధిత మండల ఏఈ మరియు క్షేత్రస్థాయి సిబ్బంది తీరు మార్చుకునేలాగా. వారికి. హెచ్చరికలు జారీచేయాలని. ఇకనుంచి గ్రామంలో విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న సకాలంలో స్పందించి. తగిన విధంగా చర్యలు చేపట్టాలని. వినతి పత్రంలో. కోరినట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మండల ఏఈ. స్థానిక ప్రజాప్రతినిధులు .. విద్యుత్తు సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే. వెంటనే స్పందించాలని. అవకాశం ఉన్నంతవరకు త్వరితగతిన పరిష్కరించాలని. ఇకనుంచి అయినా. స్థానిక అధికారులు లు తీరు మార్చుకోవాలని. నిర్లక్ష్యపు వైఖరిని విడనాడాలని. పై స్థాయి అధికారులను చూసైనా మారాలని. హితవు పలికారు స్పందించిన. డీఈ. అవకాశం ఉన్నంతవరకు గ్రామంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అక్కడే ఉన్న. సంబంధిత ఏఈ కి. ఆదేశాలు ఇచ్చారని. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు . తదుపరి డి ఈ ని. శాలువాతో. సన్మానించినట్లు. ఆయన తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: